అక్కడ నింగిలో పంటలు పండిస్తారు !! -శ్యాంమోహన్‌

సుందరగిరి గ్రామంలో, రవీందద్‌కి నాలుగు ఎకరాల పొలం ఉంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి పండిరచ కుండా కూరగాయలు పండిస్తున్నాడు. దానికి కారణం తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిరచాలని అంటాడు. అయినప్పటికీ అతడి కష్టానికి తగిన ఆదాయం లేక నిరాశకు లోనయ్యాడు. ఆ…

సంబరాలు అంబరాన… ప్రగతి అథోగతిన… -ప్రత్యూష వెలగా

ఎప్పటి మాదిరిగానే మరో ఏడాది జాతీయ బాలికా దినోత్సవం ముగిసింది. శుభాకాంక్షలు చెబుతూ, సెల్ఫీలు పెట్టుకుంటూ, ‘‘బేటీ భారత్‌ కీ’’, ‘‘గర్ల్‌ చైల్డ్‌ డే ఆన్‌ స్వస్థ్‌ భారత్‌’’ అంటూ హ్యాష్‌ ట్యాగ్లను ట్రెండ్‌ చేస్తూ, సంబరాలు జరపమన్నారు, జరుపుకున్నారు కూడా. ఈ స…

సిమోన్‌ ద బోవా: స్త్రీవాదంతో పాటు స్వతంత్ర ఆలోచనల ఒక ఆదర్శ మహిళ -వేలూరి కృష్ణమూర్తి

మహిళల వెదుకులాట, పోరాటాలకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ పోరాటాలకు సామాజిక, రాజకీయ, అలాగే సాంస్కృతిక ఆయామాల స్పష్టమైన రూపం లభించింది పాశ్చాత్య దేశాల మేథావంతులు, వారు చేసిన పోరాటాల వల్ల. వారిలో సిమోన్‌ ద బోవా గారిది పెద్ద పేరు. బోవా ప్రతిపాదించిన అభిప్రా…

‘‘నాకు మందులు ఇచ్చేటప్పుడు వాళ్ళు నా ఒంటిని అసభ్యంగా తడుముతారు’’ – శాలిని సింగ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం : రఘునాధ్‌ జోషి సెక్స్‌ వర్కర్లపై ఆస్పత్రి సిబ్బంది లైంగికంగా దాడి చేస్తారు, వారిని చిన్నచూపు చూసి కించపరుస్తారు, వారి గోప్యతను అతిక్రమిస్తారు. వాళ్ళు ఎదుర్కొనే వివక్ష వల్ల చివరికి దేశ రాజధానిలో కూడా వైద్య చికిత్సను పొందలేకపోతున్నారు. శాలిని స…

హ్యాపీ ఫెమినిస్ట్స్‌ -చిమమండా అడిచే

– అనువాదం : ఎ. సునీత ముందు మాట: 2012లో ఆఫ్రికాపై టెడ్‌ ఎక్స్‌ యూస్టేన్‌ నిర్వహించే వార్షిక సమావేశంలో నేను చేసిన ప్రసంగాన్ని కొద్దిగా మారిస్తే వచ్చిందీ పుస్తకం. వివిధ రంగాల నుంచి వక్తలు ఆఫ్రికన్లని, ఆఫ్రికా మిత్రులని ఉద్దేశించి, వారికి స్ఫూర్తినిస…