పుస్తక పరిచయం
అజ్ఞాతంగా వికసించి, అజ్ఞాతంగానే రాలిపోయిన అడవి పువ్వు ‘‘సెల్వియా సాంచెజ్’’ -కుప్పిలి పద్మ
చుట్టూ చలి. ఏం పట్టుకున్నా చల్లగా తాకుతోన్న వేళ ఈ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాను. మెల్లగా నెగడు చుట్టూ చేరి చలి కాచుకొంటున్నప్పటి వెచ్చదనం అరిచేతుల్లోకి చిన్నగా ప్రసరిస్తోంది. మెల్లమెల్లగా శరీరమంతా పాకుతోంది. చలి, వెచ్చదనం శరీరానికి సంబంధించినవా……