హిజాబ్‌ ఒక ఆధిపత్య లౌకికవాద సమస్య -ఎ. సునీత

మంగళూరులో అకస్మాత్తుగా ఒక కాలేజీ నిర్వాహకులు ఐదుగురు ముస్లిం అమ్మాయిలకి హిజాబ్‌ (జుట్టుని కప్పి ఉంచే ముసుగు) వేసుకుంటే కాలేజీకి రావొద్దని చెప్పేశారు. యూనిఫాం నియమాలకు హిజాబ్‌ విరుద్ధమని, కనుక ఇలా నిర్ణయం తీసకున్నామని చెప్పారు. సగానికి సగం మంది స్త్రీలన…

నేను ఒంటరినెట్లవుతా!?! -పి. ప్రశాంతి

కవిత రుసరుసలాడుతూ ఇంటికొచ్చింది. సంతలో ఆక్కూరలు అమ్మడానికి తీసుకెళ్ళిన తట్టని ఒక మూలకి విసిరేసింది. బొడ్లో దోపు కున్న డబ్బుల సంచీ లాగి విసురుగా బల్లమీద పెట్టింది. ఆ విసురుకి కొన్ని నాణాలు కిందపడి ఘల్లుమన్నాయి. కాళ్ళు తపతపలాడిచ్చుకుంటూ వెళ్ళి ఇంటిముందున…

మారిన ధోరణి -తమ్మెర రాధిక

వడగాలి వరండాలోంచి గుయ్యిమంటూ హాల్లో పడుకున్న పరమేశం గారి చెవుల్లోకి ఈడ్చి కొడుతోంది. మనవలు అటూ ఇటూ ఇల్లంతా పరిగెడుతూ ఆడుకుంటుంటే ‘‘నాయనలూ కాస్త పెద్ద దర్వాజా ఓరగా వేసి ఆడుకోండిరా, తలుపు తీస్తే వడగాలి ఇల్లంతా సుడి తిరుగుతోంది’’ అన్నాడు నీర్సంగా. ‘‘తలమీద…

గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…) ‘‘అదంతా నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి పోవాలిగా. ఏటికి ఎదురీదలేంగా’’ ‘‘పరిస్థితుల్ని మార్చటానికా మనం ఉంది, పరిస్థితుల్ని బట్టి పోటానికా? ఏటికి ఎదురీదాలి కమ్యూనిస్టులు. నేను ఆధునిక స్త్రీని రామకృష్ణా. బహుశ మీరు నన్న…

దళితుల విజయగాథలు ‘దళిత్‌ డైరీస్‌’ -మల్లవరపు ప్రభాకరరావు

నాగప్పగారి సుందర్రాజు తన ‘చండాల చాటింపు’ కవితా సంపుటిలో ఒక కవితలో ‘‘ఇకనుంచి నా పాట నేనే పాడుకుంటా’’ అంటాడు. అవును ఎవరూ పాడని తన జీవితాన్ని తనే ప్రకటించుకోవాలనే ఒక కోరికను వ్యక్తపరుస్తాడు. దళితుల విజయాలు మన దగ్గర నమోదు చేయరు. ఇవేమీ వ్యక్తిత్వ వికాస పాఠా…

అజ్ఞాతంగా వికసించి, అజ్ఞాతంగానే రాలిపోయిన అడవి పువ్వు ‘‘సెల్వియా సాంచెజ్‌’’ -కుప్పిలి పద్మ

చుట్టూ చలి. ఏం పట్టుకున్నా చల్లగా తాకుతోన్న వేళ ఈ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాను. మెల్లగా నెగడు చుట్టూ చేరి చలి కాచుకొంటున్నప్పటి వెచ్చదనం అరిచేతుల్లోకి చిన్నగా ప్రసరిస్తోంది. మెల్లమెల్లగా శరీరమంతా పాకుతోంది. చలి, వెచ్చదనం శరీరానికి సంబంధించినవా&#8230…

హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధించే చర్యలను మహిళా సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా, వ్యక్తులుగా ఖండిస్తున్నాం -Feminists, Democratic Groups and Individuals

హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులను టార్గెట్‌ చేసుకుని వేధిస్తోన్న హిందూ మతోన్మాదుల చర్యలు, ముస్లిం మహిళలను వేధించేందుకు ఎంచుకున్న మరో సాకు మాత్రమేనని, ఇప్పటికే ముస్లిం మహిళల లైంగిక విషయాల మీద చేస్తున్న దాడులు, వారిని బహిరంగ వేలంలో పెట్టి, వారి వ్…

అక్కడ నింగిలో పంటలు పండిస్తారు !! -శ్యాంమోహన్‌

సుందరగిరి గ్రామంలో, రవీందద్‌కి నాలుగు ఎకరాల పొలం ఉంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి పండిరచ కుండా కూరగాయలు పండిస్తున్నాడు. దానికి కారణం తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిరచాలని అంటాడు. అయినప్పటికీ అతడి కష్టానికి తగిన ఆదాయం లేక నిరాశకు లోనయ్యాడు. ఆ…

సంబరాలు అంబరాన… ప్రగతి అథోగతిన… -ప్రత్యూష వెలగా

ఎప్పటి మాదిరిగానే మరో ఏడాది జాతీయ బాలికా దినోత్సవం ముగిసింది. శుభాకాంక్షలు చెబుతూ, సెల్ఫీలు పెట్టుకుంటూ, ‘‘బేటీ భారత్‌ కీ’’, ‘‘గర్ల్‌ చైల్డ్‌ డే ఆన్‌ స్వస్థ్‌ భారత్‌’’ అంటూ హ్యాష్‌ ట్యాగ్లను ట్రెండ్‌ చేస్తూ, సంబరాలు జరపమన్నారు, జరుపుకున్నారు కూడా. ఈ స…

సిమోన్‌ ద బోవా: స్త్రీవాదంతో పాటు స్వతంత్ర ఆలోచనల ఒక ఆదర్శ మహిళ -వేలూరి కృష్ణమూర్తి

మహిళల వెదుకులాట, పోరాటాలకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ పోరాటాలకు సామాజిక, రాజకీయ, అలాగే సాంస్కృతిక ఆయామాల స్పష్టమైన రూపం లభించింది పాశ్చాత్య దేశాల మేథావంతులు, వారు చేసిన పోరాటాల వల్ల. వారిలో సిమోన్‌ ద బోవా గారిది పెద్ద పేరు. బోవా ప్రతిపాదించిన అభిప్రా…